Aiims Rajkotలో జూనియర్‌ రెసిడెంట్స్‌

ABN , First Publish Date - 2022-11-16T16:12:10+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)... జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీ(Junior Resident posts Filling)కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Aiims Rajkotలో జూనియర్‌ రెసిడెంట్స్‌
జూనియర్‌ రెసిడెంట్స్‌

గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)... జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీ(Junior Resident posts Filling)కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జూనియర్‌ రెసిడెంట్‌(నాన్‌ అకడమిక్‌)

అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణత

వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20

వెబ్‌సైట్‌: https://aiimsrajkot.edu.in/

Updated Date - 2022-11-16T16:12:11+05:30 IST