Posts: సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-11-23T16:40:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Posts: సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీలో ఖాళీలు
ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, యూడీసీ, స్టెనోగ్రాఫర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి/ఇంటర్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 30-40 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: రాత పరీక్ష/అటెండింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.2000

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20

వెబ్‌సైట్‌: www.ctuap.ac.in

Updated Date - 2022-11-23T16:40:10+05:30 IST