Posts: అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్‌ఓలు

ABN , First Publish Date - 2022-11-26T16:00:25+05:30 IST

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ(Department of Atomic Energy)కి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌.... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Posts: అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్‌ఓలు
అణుశక్తి విభాగంలో

ఖాళీలు 321

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ(Department of Atomic Energy)కి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌.... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

1. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో): 9 పోస్టులు

2. అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏఎస్‌వో): 38 పోస్టులు

3. సెక్యూరిటీ గార్డులు: 274 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జేటీవో పోస్టులకు 18 నుంచి 24 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.

ఎంపిక: పోస్టును అనుసరించి లెవల్‌-1(రాత పరీక్ష), లెవల్‌-2(డిస్ర్కిప్టివ్‌ రాత పరీక్ష), ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 17

ఏఎస్‌ఓ-ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఫిజికల్‌ టెస్ట్‌ తేదీలు: 2022 డిసెంబరు

జేటీవో(లెవల్‌-1), సెక్యూరిటీ గార్డు పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 2023 జనవరి

జేటీవో(లెవల్‌-2), ఏఎస్‌ఓ-ఎ డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌: 2023 ఫిబ్రవరి

వెబ్‌సైట్‌: https://amd.gov.in

Updated Date - 2022-11-26T16:02:06+05:30 IST