ఐడీబీఐ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది...
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది. అవివాహిత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దీనికి...
‘ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’(ఐకార్) 2025 అడ్మిషన్ల కోసం అప్లికేషన్ విండోను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఓపెన్ చేసింది. అర్హత కలిగిన...
జ: మాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూరులో, ఆరు నుంచి పది వరకు కాగజ్‌నగర్ నవోదయ, తరవాత త్రిచిలోని త్రిబుల్ ఐటీలో బీటెక్ మెకానికల్ పూర్తి చేశాను. నాన్నపేరు...
సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే సుదీర్ఘ ప్రయాణం. ఇందులో ఎన్ని ఆటుపోటులు వచ్చినా చివరి వరకు పట్టు విడవకూడదు. అలా విజేతగా నిలిచిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన బాన్న వెంకటేష్....
కలలు కనడం కాదు.. వాటిని సాకారం చేసుకోవాలనే అబ్దుల్ కలామ్ మాటలు అతనిలో స్ఫూర్తి నింపాయి. బీటెక్‌లో సీనియర్స్ ఎక్కువ మంది సివిల్స్‌వైపు వెళ్లడంతో తాను ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారు...
విద్యార్థుల జీవితంలో ‘క్యాంపస్ ప్లేస్‌మెంట్’ కీలకమైన దశ. ప్రధానంగా ఇంజనీరింగ్ డిగ్రీ పొందడానికి ముందే జాబ్ ఆఫర్ అందుకునేందుకు ఇది మంచి అవకాశం. దరిమిలా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో విజయం సాధించడానికి సరైన ప్రణాళికతో...
యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పీహెచ్‌డీ, జూనియర్ రిసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్) ప్రవేశాలకు 2025 సంవత్సరానికిగానూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్...
భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎండీసీ)లో 179 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు. ట్రేడ్ అప్రెంటిస్ 130, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16...
హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)- పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్(రాజేంద్రనగర్, సైఫాబాద్), జగిత్యాల, సంగారెడ్డి(కంది) వ్యవసాయ కళాశాలల్లో...