Share News

అప్రెంటిస్‌షిప్‌

ABN , Publish Date - May 18 , 2026 | 04:58 AM

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఏవియానిక్స్‌ డివిజన్‌ అప్రెంటిస్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అప్రెంటిస్‌షిప్‌

హెచ్‌ఏఎల్‌

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఏవియానిక్స్‌ డివిజన్‌ అప్రెంటిస్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 68, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ 30, జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 34

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ డిగ్రీ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 2 నుంచి 5 వరకు

ట్రేడ్‌ అప్రెంటిస్‌

ఏవియానిక్స్‌ డివిజన్‌లోనే 205 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు కూడా ఉన్నాయి.

వివరాలు: ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌ 60, ఫిట్టర్‌ 60, ఎలక్ట్రీషియన్‌ 10, మెషినిస్ట్‌ 6, టర్నర్‌ 6, వెల్డర్‌ 3, రిఫిజిరేషన్‌ అండ్‌ ఏసీ 2, కోపా 40, ప్లంబర్‌ 2, పెయింటర్‌ 6, డీజిల్‌ మెకానిక్‌ 1, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌ 1, డ్రాఫ్ట్స్‌మన్‌ సివిల్‌ 2, డ్రాఫ్ట్స్‌మన్‌ మెకానికల్‌ 2, ఎలకో్ట్రప్లేటర్‌ 4

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత

ఎంపిక: టెన్త్‌ మార్కులకు 70 శాతం, ఐటీఐ ట్రేడ్‌కు 30 శాతం వెయిటేజ్‌ ఇచ్చి మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వూ: మే 28, 29, జూన్‌ 1

ఇంటర్వ్యూ వేదిక: ఉత్సవ్‌ సదన్‌ ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ వెనుక, హెచ్‌ఏఎల్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌ - 42(రెండు నోటిఫికేషన్లలోని అన్ని పోస్టులకు)

వివరాలు తెలుసుకునేందుకు: trg.hyd@halindia.co.in, Ph.no. 040-23778283

ఎన్‌ఎండీసీ

చత్తీ్‌సగఢ్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ) బచెలి కాంప్లెక్స్‌లో 180 అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి.

వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ 150, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 16, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ 14.

విభాగాలు: డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ బీటెక్‌లో ఉత్తీర్ణత

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 1 నుంచి 11 వరకు(ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఐఏఎం, బచెలి కాంప్లెక్స్‌, బచెలి, దంతేవాడ జిల్లా, చత్తీ్‌సగడ్‌-494553 (అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్‌షిప్‌ వెబ్‌సైట్స్‌లో పేరు నమోదు చేసుకోవాలి)


డీఆర్‌డీఓ

బెంగళూరులోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని గ్యాస్‌ టర్బైన్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: గ్రాడ్యుయేట్‌ 75, డిప్లొమా 20, ఐటీఐ 25; నాన్‌ టెక్నికల్‌ - గ్రాడ్యుయేట్‌ జనరల్‌ 150

విభాగాలు: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, బీకాం, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. (సంబంధిత పోర్టల్స్‌లో దరఖాస్తు చేసుకోవాలి)

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 6 (గ్యాస్‌ టర్బైన్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌, డీఆర్‌డీఓ, సీవీ రామన్‌ నగర్‌, బెంగళూరు, కర్ణాటక.

వివరాల కోసం: hrd.gtre@gov.in,

www.drdo.gov.in

ఈ వార్తలు కూడా చదవండి

త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..

వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు

Updated Date - May 18 , 2026 | 04:58 AM