Share News

ఆర్‌ఆర్‌బీ మెగా నోటిఫికేషన్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 03:05 AM

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ) 22,195 లెవెల్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్‌ జోన్‌లో 1012, ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ డివిజన్‌ ఉండే ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 803 పోస్టులు ఉన్నాయి.

పోస్టులు: పాయింట్స్‌మన్‌, అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటెనర్‌, అసిస్టెంట్‌ లోకో షెడ్‌, అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ తదితర పోస్టులు

అర్హత: పదో తరగతి/ ఐటీఐ ఉత్తీర్ణత లేదా ఎన్‌సీవీటీ మంజూరు చేసిన నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 2

వెబ్‌సైట్‌: https://www.rrbapply.gov.in.

Updated Date - Feb 09 , 2026 | 03:05 AM