భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయుధం పట్టి ఉద్యమాలకు ఊపిరులూదారు ఆదివాసీలు. అనేక పోరాటాలకు పురుడుపోశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల తీర్పు వెలువడింది. ఓటర్ల మనసులో మాట ఆ తీర్పులో ప్రతిబింబించింది. అధికార కూటమికి 202 సీట్లు లభించగా ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్కు 35 సీట్లు మాత్రమే లభించాయి.
పచ్చీస్ సే తీస్, నరేంద్ర ఔర్ నితీశ్’ అన్న ఎన్డీయే నినాదాన్ని బిహార్ ప్రజలు నిజం చేశారు. ఎంతగా అంటే, ఎన్నికల సర్వేలకు, ఎగ్జిట్ పోల్స్కు అందనంత. ఈ సర్వేలన్నీ అంచనావేసిన...
పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎదగనివ్వకూడదు, ఎదిగితే ఎదురుతిరుగుతారు. పరిపాలనలో లేనప్పుడు ఎదగలేకపోయారు అని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి.
మానవ సమాజంలో అసమానతలపై వచ్చిన వివరణలూ, సమర్థనలూ ఇంకే విషయంపైనా రాలేదు. మతాలు ప్రబోధాలనూ, తత్వశాస్త్రాల చర్చలనూ తరచిచూస్తే అవే ఎక్కువగా కనపడతాయి.
శీతవేళ ఆగమిస్తోంది. ఏటా ఈ తరుణంలో ప్రభుత్వాల ప్రతినిధులు, పౌర సమాజ క్రియాశీలురు, పర్యావరణ వైజ్ఞానికులు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల సీఈఓలు వాతావరణ మార్పుపై చర్చలకు సమావేశమవుతారు.
నవ భారత రూపశిల్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భమిది. తరాలెన్ని గడుస్తున్నా పసిపిల్లల హృదయాల్లో ఎప్పటికీ చాచాగా సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అరుదైన నేత ఆయన.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పదమూడుమందిని పొట్టనబెట్టుకొని, తీవ్రగాయాలతో అనేకులను ఆస్పత్రిపాల్జేసిన ఈ దారుణంలో కుట్రదారులను, కార్యకర్తలనూ వెతికిపట్టుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది.
కుల గణనను నిర్వహించాలని నిర్ణయించినట్టు గత ఏప్రిల్ 30న మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సామాజిక న్యాయసాధనకు పోరాడుతున్నవారు తమకొక విజయం లభించినట్టు ఆనందభరితులు అయ్యారు. ఆ నిర్ణయం...
మంచి రహదారులు తయారయ్యాక వాహనాల వేగం పెరిగి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి సమయం తక్కువ అయ్యింది. అయితే అదే వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా సుమారు...