దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికార పక్షిగా నిర్ణయించింది. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.
నేడూ రాశిఫలాలు 30-09-2025 సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది...
నేడూ రాశిఫలాలు 29-09-2025 సోమవారం, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం...
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.
ఈ వారం ఆ రాశి వారికి పండగే పండగ.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. శుభవార్త వింటారని, కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయని తెలుపుతున్నారు. కష్టం ఫలిస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని, ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారని, ఖర్చులు అధికంగా ఉంటాయని తెలుపుతున్నారు.
నేడూ రాశిఫలాలు 28-09-2025 ఆదివారం, సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు...
నేడూ రాశిఫలాలు 27-09-2025 శనివారం, పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో మంచి లాభాలు ఆర్జిస్తారు. రుణాలు మంజూరవుతాయి....
క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన యోగావతారులు లాహిరీ మహాశయుల మహాసమాధి ఆరాధనోత్సవాలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.
నేడూ రాశిఫలాలు 26-9-2025 శుక్రవారం, సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి....
నేడూ రాశిఫలాలు 25-9-2025 - గురువారం, ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. జనసంబంధాలు విస్తరిస్తాయి.