నేడు రాశిఫలాలు 18-10-2025 - శనివారం, శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు...
ధన త్రయోదశి రోజు.. లక్మీదేవీ, కుబేరులను పూజిస్తారు. అలాగే ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు.
ధన త్రయోదశి రోజు.. జస్ట్ ఇలా చేయడం వల్ల శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటాయి. వీటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. మరి ధన త్రయోదశి రోజు వీటిని కొనుగోలు చేయకుంటే.. మరికొన్ని వస్తువులు కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందంటున్నారు.
నేడు రాశిఫలాలు 17-10- 2025 - శుక్రవారం , వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు...
ప్రపంచవ్యాప్తంగా దీపావళిని భారతీయులు ఘనం జరుపుకుంటారు. అయితే ఎందుకు ఈ పండగను జరుపుకుంటారు. ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారంటే..
నేడు రాశిఫలాలు 16-10-2025 గురువారం సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. స్పెక్యులేషన్లు, పొదుపు పథకాలు లాభిస్తాయి...
దీపావళి వేళ.. కొన్ని రాశులకు వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడనుంది. దీని వల్ల ఆ రాశుల వారికి అదృష్ట యోగం ఏర్పడనుంది.
నేడు రాశిఫలాలు 15-10-2025 బుధవారం ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.
దీపావళి వేళ.. ప్రతి ఇంట దీపాలు వెలిగించి.. ఈ పండగ జరుపుకుంటారు. నూనె దీపాలతో సహా వివిధ రకాల దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ దీపాలు వెలిగించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.