అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఆ దేశం..!?

ABN, Publish Date - Apr 26 , 2026 | 09:19 PM

అది ఒక అరాచక దేశం.. అక్కడ ప్రభుత్వం ఉందో లేదో ఎవరికీ తెలియదు.. ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారు. హౌతీలు కొంతభాగం కంట్రోల్ చేస్తారు.. సముద్రపు దొంగతనం అక్కడ ఉండే చాలా మందికి వృత్తి. చుట్టూ సంపన్న దేశాలే.

అది ఒక అరాచక దేశం.. అక్కడ ప్రభుత్వం ఉందో లేదో ఎవరికీ తెలియదు.. ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారు. హౌతీలు కొంతభాగం కంట్రోల్ చేస్తారు.. సముద్రపు దొంగతనం అక్కడ ఉండే చాలా మందికి వృత్తి. చుట్టూ సంపన్న దేశాలే. అక్కడ మాత్రం ప్రజలు పేదరికంలో మగ్గిపోతుంటారు. మరి అక్కడ పరిస్థితులు ఎందుకలా ఉన్నాయి.. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..

Updated at - Apr 26 , 2026 | 09:19 PM