శివలింగం దగ్గర తల వంచిన పులి

ABN, Publish Date - Feb 22 , 2026 | 11:26 AM

మధ్యప్రదేశ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. కత్ని జిల్లాలోని సదర్ అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగం దగ్గరకు పులి వచ్చింది. అంతేకాక ఆ శివలింగం వద్ద తలవంచి కాసేపు నిల్చుంది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. కత్ని జిల్లా సదర్ అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగం దగ్గరకు పులి వచ్చింది. అంతేకాక ఆ శివలింగం వద్ద తలవంచి కాసేపు నిల్చుంది. ఈ దృశ్యం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో శివ భక్తులను ఇది ఎంతో ఆకట్టుకుంది. భక్తి, ప్రకృతి కలిసిన దృశ్యమని నెటిజన్లు అంటున్నారు. విశ్వమంతా శివుడి ముందు తల వంచాలని.. ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్తని శివ భక్తులు అంటున్నారు. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఇవీ చదవండి:

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

Updated at - Feb 22 , 2026 | 12:14 PM