ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

ABN, Publish Date - Mar 17 , 2026 | 11:00 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చిస్తున్నారు.

Updated at - Mar 17 , 2026 | 11:00 AM