తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం

ABN, Publish Date - Sep 08 , 2026 | 07:14 PM

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

Updated at - Sep 08 , 2026 | 07:14 PM