శ్రీవాణి ట్రస్ట్‌లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే!
ABN, Publish Date - Mar 21 , 2026 | 12:52 PM
శ్రీవాణి ట్రస్ట్ కింద ఆలయాల నిర్మాణాలకు టీటీడీ మంజూరు చేసే నిధుల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో ఆలయ నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులను మంజూరు చేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని..
తిరుమల: శ్రీవాణి ట్రస్ట్ కింద ఆలయాల నిర్మాణాలకు టీటీడీ మంజూరు చేసే నిధుల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో ఆలయ నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులను మంజూరు చేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
Updated at - Mar 21 , 2026 | 12:52 PM