22ఏపై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 16 , 2026 | 04:09 PM
22ఏ నిషేధిత జాబితా అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. పేదల భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే, వాస్తవాలు వెలుగులోకి రాకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్: 22ఏ నిషేధిత జాబితా అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. పేదల భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే, వాస్తవాలు వెలుగులోకి రాకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 22ఏలో జరిగిన అవకతవకలు బయటపడతాయనే భయంతోనే చర్చకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోండి.. రేవంత్ ఆదేశాలు
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
Updated at - Sep 16 , 2026 | 04:13 PM