మిడిల్ ఈస్ట్ వార్.. పలు దేశాల నేతలతో మోదీ చర్చలు
ABN, Publish Date - Mar 20 , 2026 | 11:05 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్రిక్తతల తగ్గింపునకు చర్చలు, దౌత్యమే మార్గమని ప్రధాని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, యూఏఈ అధ్యక్షుడు, మలేషియా ప్రధానులతో మోదీ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు..
Updated at - Mar 20 , 2026 | 11:05 AM