పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Mar 11 , 2026 | 11:35 AM
పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చర్చలు, దౌత్యపరమై అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపైనా..
పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చర్చలు, దౌత్యపరమై అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపైనా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చిస్తున్నారు. అలాగే లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపైనా నేటి సభలో చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రతక్ష్య ప్రసారాలను ఇక్కడ చూడండి..
Updated at - Mar 11 , 2026 | 11:36 AM