ఏపీ నిరుద్యోగులకు జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి నిమ్మల
ABN, Publish Date - Jun 08 , 2026 | 08:03 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.
Also Read:
గుండె ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ మంచిదేనా?
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
Updated at - Jun 08 , 2026 | 08:03 AM