బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
ABN, Publish Date - Mar 11 , 2026 | 07:52 AM
మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులను బ్యాంకులు దోచుకుంటున్నాయా? ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేయడం ఏంటి? సామాన్యుల నెత్తిన ఇంత భారం ఎందుకు విధిస్తున్నారు? దీనికి రిజర్వ్ బ్యాంక్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందా?
మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులను బ్యాంకులు దోచుకుంటున్నాయా? ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేయడం ఏంటి? సామాన్యుల నెత్తిన ఇంత భారం ఎందుకు విధిస్తున్నారు? దీనికి రిజర్వ్ బ్యాంక్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందా? ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసేయండి..
Updated at - Mar 11 , 2026 | 07:52 AM