మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగం..

ABN, Publish Date - Jan 21 , 2026 | 05:07 PM

మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగిస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారాయన. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కి అనుసంధానించి రద్దీని నియంత్రిస్తున్నట్లు వివరించారు.

ములుగు, జనవరి 21: మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగిస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు చెప్పారాయన. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కి అనుసంధానించి రద్దీని నియంత్రిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

Updated at - Jan 21 , 2026 | 05:08 PM