మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఫైర్

ABN, Publish Date - Feb 10 , 2026 | 01:31 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు.

ఢిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్యహత్యపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని మృతుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మహదేవప్ప మృతిపై పార్లమెంట్ లో కిషన్ రెడ్డి మాట్లాడిన అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated at - Feb 10 , 2026 | 02:32 PM