మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

ABN, Publish Date - Mar 03 , 2026 | 09:51 PM

మునుపెన్నడూ లేని విధంగా యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఆచి తూచి అడుగులేసిన దేశాలు సైతం ఇప్పుడు మౌనం వీడి నేరుగా స్పందిస్తున్నాయి. అగ్రరాజ్యాల హెచ్చరికలు, భారతీయుల భద్రతపై ఆందోళనల మధ్య ఈ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది?

మునుపెన్నడూ లేని విధంగా యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఆచి తూచి అడుగులేసిన దేశాలు సైతం ఇప్పుడు మౌనం వీడి నేరుగా స్పందిస్తున్నాయి. అగ్రరాజ్యాల హెచ్చరికలు, భారతీయుల భద్రతపై ఆందోళనల మధ్య ఈ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? అసలు ఈ మహా సంగ్రామం ఎటు దారితీస్తోంది? ముంచుకొస్తున్న ఈ ముప్పుకు అంతమెక్కడ? పూర్తి కథనం వీడియోలో చూడండి..

Updated at - Mar 03 , 2026 | 09:51 PM