హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Jul 06 , 2026 | 07:05 AM
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లోని వరల్డ్ పీస్ ఫోరం కార్యాలయం వద్ద ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా ఈ విషయాలను వెల్లడించారు. హోర్ముజ్ గుండా ట్రాఫిక్ నిర్వహణకు నూతన ఏర్పాట్లపై ఒమన్‌తో కలిసి ఇరాన్ పనిచేస్తోందని ఆయన చెప్పారు.
Also Read:
నిష్పక్షపాతంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు
Updated at - Jul 06 , 2026 | 08:09 AM