ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులు

ABN, Publish Date - Mar 01 , 2026 | 01:14 PM

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. దుబాయ్‌పై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. అటు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. సైరెన్ల మోత మోగుతోంది.

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. దుబాయ్‌పై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. అటు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. సైరెన్ల మోత మోగుతోంది. ఇరాక్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని అమెరికా స్థావరాలపై మిసైల్లు దూసుకొస్తున్నాయి. అటు ఇజ్రాయెల్‌పైన ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది.

Updated at - Mar 01 , 2026 | 01:16 PM