Share News

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

ABN , Publish Date - Aug 03 , 2026 | 08:38 AM

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్
Commonwealth Games 2026

ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల తర్వాత జరిగే తదుపరి క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 03 , 2026 | 08:38 AM