దేశంలో గ్యాస్ కష్టాలకు చెక్.. కేంద్రం కీలక ప్రకటన
ABN, Publish Date - Mar 20 , 2026 | 11:38 AM
పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఖతార్‌పై ఇరాన్ దాడులను భారత్ ఖండించగా.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇక దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై..
పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఖతార్‌పై ఇరాన్ దాడులను భారత్ ఖండించగా.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇక దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి..
Updated at - Mar 20 , 2026 | 11:38 AM