క్లైమాక్స్‌కి చేరిన ఫార్ములా ఈ రేసు కేసు..

ABN, Publish Date - Mar 14 , 2026 | 11:46 AM

ఫార్ములా ఈ రేసు కేసు క్లైమాక్స్‌కి చేరింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు లైన్ క్లియర్‌ కావడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు.

ఫార్ములా ఈ రేసు కేసు క్లైమాక్స్‌కి చేరింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు లైన్ క్లియర్‌ కావడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. మరి ఈ ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి అంశాలు పొందుపర్చబోతున్నారు? వివరాల కోసం పూర్తి వీడియోను చూసేయండి..

Updated at - Mar 14 , 2026 | 12:13 PM