అమర్‌నాథ్ అంతరంగం ఏంటోమరి..!

ABN, Publish Date - Apr 24 , 2026 | 09:34 AM

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధిపతిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. జగన్ అండ చూసుకొని ఇష్టానుసారంగా మాటల తూటాలను వదిలారు. వారాహి వాహనాన్ని నారాహి అంటూ ఎగతాళి చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంలో దూరి మరీ నానా దుర్బాషలు ఆడారు. ఫ్యాన్ పార్టీకి పవర్ పోయిన తర్వాత..

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధిపతిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. జగన్ అండ చూసుకొని ఇష్టానుసారంగా మాటల తూటాలను వదిలారు. వారాహి వాహనాన్ని నారాహి అంటూ ఎగతాళి చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంలో దూరి మరీ నానా దుర్బాషలు ఆడారు. ఫ్యాన్ పార్టీకి పవర్ పోయిన తర్వాత.. పవర్ స్టార్ పవరేమిటో ఆయనకు తెలిసిందా? డిప్యూటీ సీఎం కాలుకు ముల్లు తగిలినా ఈ మాజీ మంత్రి తట్టుకోలేకపోతున్నారా? ఇటీవల కాలంలో పవన్‌పై అంతులేని ప్రేమకు కారణం ఏమిటి? ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉందా? లేకపోతే ఇంకేమేనా రీజన్ ఉందా? ప్రత్యేక కథనం మీకోసం..

Updated at - Apr 24 , 2026 | 09:34 AM