నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. 48 జట్లు, 104 మ్యాచ్‌ల మహాసమరం!
ABN, Publish Date - Jun 11 , 2026 | 10:10 AM
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ మరింత వైభవంగా, మరింత విస్తృతంగా జరగనుంది.
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ మరింత వైభవంగా జరగనుంది. మొత్తం 48 జట్లు, 104 మ్యాచ్‌లతో సాగనున్న ఈ మెగా సమరం 39 రోజుల పాటు అభిమానులను ఉత్కంఠలో ముంచెత్తనుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
Also Read:
ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు
Updated at - Jun 11 , 2026 | 10:10 AM