Home » FIFA World Cup
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
2027లో జరగబోయే ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. గురువారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఫిఫా ప్రధాన కార్యాలయంలో ఫిఫా ఈ షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సికి భద్రతా ముప్పు ఎదురైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్పెయిన్‌కు చెందిన ఓ పత్రిక పలు షాకింగ్ విషయాలను ప్రచురించింది.
ఫ్రాన్స్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా దిగ్గజ ప్లేయర్ జినడిన్ జిదాన్‌ను నియమిస్తూ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత డిడియర్ డిషాంప్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనా పరాజయం అనంతరం తొలిసారిగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి బహిరంగంగా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పనితీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో భౌతిక ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా దాడి చేసిన అర్జెంటీనా ప్లేయర్‌కు స్పెయిన్ స్టార్ మద్దతుగా నిలిచాడు.
ప్రపంచకప్ ఫైనల్ పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థి ఆటగాళ్లపై దాడులకు దిగడం వంటి చర్యలతో అర్జెంటీనా టోర్నీలోనే ఒక ‘విలన్’గా మారిందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు భారీ జాక్‌పాట్ తగిలింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు 7.56 లక్షల యూరోలు(సుమారు రూ.8.32 కోట్లు) బోనస్‌గా అందనున్నట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది.
న్యూయార్క్ వేదికగా స్పెయిన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.