తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు..

ABN, Publish Date - Mar 12 , 2026 | 10:13 AM

తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు పొచ్చి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ రోజుల పొడి వాతావరణం..

తెలుగు రాష్ట్రాలకు ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ రోజులు పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దీని ప్రభావంతో ప్రస్తుత వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరి ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం..

Updated at - Mar 12 , 2026 | 10:13 AM