నేతలకు విందు.. మంత్రి లోకేష్ ప్లాన్ ఇదేనా..!

ABN, Publish Date - Mar 06 , 2026 | 08:27 AM

కుటుంబ సభ్యులు.. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి పార్టీకి భవిష్యత్తు నేతగా ఉన్న లోకే‌ష్‌తో జరుగుతున్న విందులు అప్పటికప్పుడు ఆనందం కలిగిస్తున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఆలోచనను పెంచుతున్నాయి.

కుటుంబ సభ్యులు.. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి పార్టీకి భవిష్యత్తు నేతగా ఉన్న లోకే‌ష్‌తో జరుగుతున్న విందులు అప్పటికప్పుడు ఆనందం కలిగిస్తున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఆలోచనను పెంచుతున్నాయి. ఒకరిపై ఒకరు జోకులు, ప్రేమ పెళ్లిళ్లు, కుటుంబ బాంధవ్యాలు, నవ్వులు, పువ్వులు, మంగళగిరి పట్టుచీరల బహుమతులతో సరదాగా సాగుతున్నాయి. కానీ ఇటీవల ఈ విందుల వెనుక రాజకీయంపై ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. విందు వెనుక ఉన్న అసలు రాజకీయం తెలుసుకొని ఎమ్మెల్యేలు అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అంతే కాదు విందు వెనుక ఉన్న అసలు పసందు ఇదని తెలుసుకొని ఆశ్చర్య పోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే..

Updated at - Mar 06 , 2026 | 08:27 AM