యుద్ధం తెచ్చిన చమురు సెగ..!

ABN, Publish Date - Mar 09 , 2026 | 10:58 AM

పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమరులు ధరలు భగ్గమంటున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి.

పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమురు ధరలు భగ్గమంటున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. మూడున్నరేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ముడి చమురు ధరలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated at - Mar 09 , 2026 | 10:58 AM