సాధారణ ట్రాఫిక్‌లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్
ABN, Publish Date - May 07 , 2026 | 06:53 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌తో సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించడం ప్రత్యేకంగా నిలిచింది. తన ప్రయాణం వల్ల ప్రజలకు రహదారులపై ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌తో ప్రయాణించడం ప్రత్యేకంగా నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నివాసానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించాలని ఆయన పోలీసులకు సూచించారు.
Updated at - May 07 , 2026 | 06:53 PM