మౌనంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు..కేసీఆర్ సీరియస్
ABN, Publish Date - Mar 12 , 2026 | 10:47 AM
మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు మోనార్క్‌ల్లా వ్యవహరించిన నేతలు.. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు సొంత జిల్లాల్లో సామంత రాజుల్లా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు పార్టీని..
మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు మోనార్క్‌ల్లా వ్యవహరించిన నేతలు.. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు సొంత జిల్లాల్లో సామంత రాజుల్లా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు పార్టీని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో హడావుడి చేసిన నేతలు.. ఇప్పుడెందుకు మొహం చాటేస్తున్నారు? ప్రజా సమస్యలపై పోరాడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడుతున్నారా? బీఆర్ఎస్ మాజీ మంత్రుల తీరుపై అధినాయకత్వం అసంతృప్తిగా ఉందా? అలాంటి వారిపై పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందా? పదవులు అనుభవించి, అంతో ఇంతో సంపాదించుకుని వెనకేసుకున్న తరువాత పార్టీకి మొహం చాటేయడమేంటన్న కార్యకర్తల ప్రశ్నలకు మాజీలు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదా? బీఆర్ఎస్ మాజీ మంత్రుల మౌనవ్రతంపై ప్రత్యేక కథనం మీకోసం..
Updated at - Mar 12 , 2026 | 10:47 AM