కొత్తగూడెంలో బీజేపీ నయా రాజకీయం
ABN, Publish Date - Mar 04 , 2026 | 10:26 AM
కొత్తగూడెం జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ వల విసురుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
కొత్తగూడెం జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ వల విసురుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ బలోపేతానికి చేరికలు అవసరమని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఎమ్మెల్యేలపై దృష్టిసారించింది బీజేపీ. మరి కమలదళం ఎవరిపై దృష్టి పెట్టింది.. ఎవరిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది.. పూర్తి వివరాలు వీడియోలో చూడొచ్చు.
Updated at - Mar 04 , 2026 | 10:26 AM