బెంగళూరు వీఐపీ కల్చర్‌పై నిరసన
ABN, Publish Date - Jun 01 , 2026 | 07:48 PM
బెంగళూరులో వీఐపీ కల్చర్‌పై ఓ యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై కూర్చోని ఆందోళన చేపట్టాడు.
బెంగళూరులో వీఐపీ కల్చర్‌పై ఓ యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై కూర్చోని ఆందోళన చేపట్టాడు. గర్భవతి అయిన తన భార్యను అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
Updated at - Jun 01 , 2026 | 07:51 PM