భూసమస్యలకు చెక్.. పేదల కోసమే P4 పథకం
ABN, Publish Date - Jan 15 , 2026 | 09:21 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై భూ సమస్యలు లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం పి4 పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
నారావారి పల్లెలో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సంక్రాంతి రోజు పెద్దలను తలచుకోవడం మన సంప్రదాయం.. ప్రకృతి, పశువులను ఆరాధించడం మన సంస్కృతి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో 2027 నాటికి భూ సమస్యలు లేకుండా చూస్తామని, ఇందుకోసం పి4 పథకం తీసుకువచ్చామన్నారు. స్వర్ణ నారావారిపల్లి కోసం గత ఏడాది శ్రీకారం చుట్టామన్నారు చంద్రబాబు తెలిపారు.
ఈ వీడియోలు కూడా చూడండి:
ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్, సీఎస్, డీజీపీ సమావేశం
శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Updated at - Jan 15 , 2026 | 09:30 PM