తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి..
ABN, Publish Date - Mar 11 , 2026 | 07:42 AM
తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 59వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో..
తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 59వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూసేయండి..
Updated at - Mar 11 , 2026 | 07:42 AM