జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

ABN, Publish Date - Feb 06 , 2026 | 08:45 PM

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు.

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ దాడి ఘటనలో జోగి రమేశ్ నివాసంలో జరిగిన నష్టాన్ని ఆయన పరిశీలించారు. జగన్ వెంటనే జోగి రమేశ్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తిరుమల లడ్డులో రసాయనాలు కలిపి మహాపాపం చేసారు

జగన్ కు స్క్రిప్ట్ ఇస్తున్న జోగి రమేష్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 06 , 2026 | 09:30 PM