కుటుంబంతో బెంగళూరు ప్యాలెస్ షర్మిల
ABN, Publish Date - Nov 22 , 2026 | 05:59 PM
బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ఈరోజు ఆ ప్యాలెస్‌కు షర్మిల కుటుంబంతో సహా చేరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ఈరోజు ఆ ప్యాలెస్‌కు షర్మిల కుటుంబంతో సహా చేరుకున్నారు. మరోవైపు ఆస్తి వివాదాల నేపథ్యంలో యలహంక ప్యాలెస్‌కు షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులకు వెళ్లకూడని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వీడియో చూడండి..
Updated at - Nov 22 , 2026 | 06:08 PM