ఒక్కో పదవికి ఒక్కో రేటు.? వైసీపీ ఇన్‌చార్జ్‌పై తిరుగుబాటు
ABN, Publish Date - Jun 23 , 2026 | 12:32 PM
వైసీపీలో కొత్త సంస్కృతి ప్రబలింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్‌లపై నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
వైసీపీలో కొత్త సంస్కృతి ప్రబలింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్‌లపై నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఇదే జరిగింది. ఆ ఇన్‌చార్జ్ చేసిందేమిటి? పదవులను అమ్ముకున్నారా?
Updated at - Jun 23 , 2026 | 12:34 PM