టీడీపీ ఇన్‌చార్జ్ ఆఫీస్ ముందు రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ABN, Publish Date - Jun 12 , 2026 | 05:16 PM
కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మూకలు ఓవర్ యాక్షన్ చేశాయి.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మూకలు ఓవర్ యాక్షన్ చేశాయి. రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత బాలనాగిరెడ్డి ఆయన అనుచరులు బైక్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
Updated at - Jun 12 , 2026 | 05:20 PM