జగన్ స్కెచ్‌పై వైసీపీ కాపు నేతల్లో సందేహం
ABN, Publish Date - Jun 22 , 2026 | 11:40 AM
వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా? వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలివి.
అమరావతి, జూన్ 22: వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా? వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలివి. కాపులను పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని, వారి ఓట్లను చీల్చాలనే ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ఇలాంటి అనేక సందేహాలు తలెత్తాయి. తాము ఈ అజెండాతో వెళితే నాడు కాపులకు జగన్ చేసిన అన్యాయాలన్నీ చర్చకు వస్తాయని అప్పుడు అసలుకే మోసం వస్తుందని పలువురు కాపు నేతల్లో ఆందోళన వ్యక్తమైంది.
Updated at - Jun 22 , 2026 | 11:55 AM