యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

ABN, Publish Date - May 17 , 2026 | 03:28 PM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు. పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ లీకేజీ కావడం వల్లే ఈ మంటలకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్లాంట్ ఆవరణ అంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

బండి భగీరథ్ అరెస్ట్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

RTC కాంప్లెక్స్ లో ప్రయాణికుల దగ్గర గోల్డ్ కొట్టేసిన మహిళా దొంగలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 17 , 2026 | 03:38 PM