లోక్‌సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

ABN, Publish Date - Apr 18 , 2026 | 08:31 PM

మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. 543 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు..

పడుకునే ముందు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

Updated at - Apr 18 , 2026 | 08:31 PM