మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం
ABN, Publish Date - Apr 16 , 2026 | 09:20 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇవాల్టి(గురువారం) నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా కొలువుదీరనున్నాయి. ఈ మూడు రోజుల్లో మూడు కీలక అంశాలపై చర్చించనున్నారు. సాధ్యమైనంత వేగంగా కోటా అమలు చేయడమే ఈ ప్రత్యేక భేటీ లక్ష్యమని కేంద్రం తెలిపింది.
Updated at - Apr 16 , 2026 | 09:21 AM