ప్రియుడు మోసం చేశాడని పీఎస్ ఎదుటే..
ABN, Publish Date - Jan 22 , 2026 | 09:05 AM
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్‌లో జరిగింది.
నంద్యాల: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రాజ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని నంద్యాల జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశానని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
జగన్ పొలిటికల్ సూ*సైడ్..వైసీపీ కనుమరుగు ..!?
బస్సు ప్రమాదం..క్లీనర్ అప్రమత్తతో 36 మందికి తప్పిన ముప్పు
Updated at - Jan 22 , 2026 | 09:21 AM