చావుదెబ్బ కొట్టిన దక్షిణాఫ్రికా.. భారత్‌కు సెమీస్ చేరడం కష్టమేనా?

ABN, Publish Date - Feb 23 , 2026 | 09:45 PM

ఒక్క ఓటమి భారత క్రికెట్ జట్టు జాతకాన్ని తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందా.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జట్టు ఏకంగా పాతాళంలో పడిపోయే దుస్థితి ఎందుకొచ్చింది.

ఒక్క ఓటమి భారత క్రికెట్ జట్టు జాతకాన్ని తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందా.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జట్టు ఏకంగా పాతాళంలో పడిపోయే దుస్థితి ఎందుకొచ్చింది. ఓటమికి బాధ్యత ఎవరిది.. టీమిండియా సెమీస్‌కు వెళ్లే మార్గాలు మూసుకుపోయినట్లేనా.. ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయా..

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 23 , 2026 | 09:46 PM