భర్త హత్య కోసం భార్య రూ.12లక్షల సుపారీ.!

ABN, Publish Date - May 07 , 2026 | 09:10 PM

నమ్మిన భర్తను కాదనుకుని.. కట్టుకున్నవాడినే కడతేర్చాలని ప్లాన్ వేసింది ఆ కిరాతక భార్య! కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, ఏకంగా రూ.12 లక్షల సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించింది.

నమ్మిన భర్తను కాదనుకుని.. కట్టుకున్నవాడినే కడతేర్చాలని ప్లాన్ వేసింది ఆ కిరాతక భార్య! కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, ఏకంగా రూ.12 లక్షల సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించింది. సమాజం తలదించుకునే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఏలూరు లో విషాదం..!

విజయ్ ఫ్యాన్స్...వెరీ సీరియస్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - May 07 , 2026 | 09:13 PM